Finception | Home

మేము ఏం చేస్తామంటే?

స్టాక్ కథనాలు


తాజా పరిణామాలు, ఆర్థిక ఫలితాలు, వార్షిక నివేదికలు మరియు అంతర్గత సమాచారాన్ని విశ్లేషించి ఉపయోగపడే సమాచారాన్ని సులభంగా అర్ధం చేసుకునేలా తెలియచేస్తాం. వందలాది పేజీల కంపెనీ ఆర్థిక రిపోర్టులు, విశ్లేషకుల మరియు న్యూస్ రిపోర్టులు చదవాల్సిన అవసరంలేదు, వాటిని మేము చదివి క్లుప్తంగా ఈ ఆర్టికల్స్ తయారుచేస్తాము

మరింత తెలుసుకోండి

ఐపీఓ కథనాలు


ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చే కంపెనీల కొరకు ప్రత్యేక విభాగం. మేము DRHPని(ఐపీఓకి వెళ్లే ముందు కంపెనీ సెబీకి దాఖలు చేసే డ్రాఫ్ట్)మొత్తం విశ్లేషించి, కంపెనీ యొక్క ప్రోమోటర్లతో మాట్లాడి మీకు ఆ ఐపీఓ మీద సమగ్ర నివేదికను అందచేస్తాము.

మరింత తెలుసుకోండి

స్టాక్ సలహాలు ఇవ్వము


ఏ స్టాక్ కొనాలి, అమ్మాలి, ఏ షేర్ హోల్డ్ చేయాలి అనే విషయాలను మేము మీకు చెప్పబోము. అయితే, మా కథనాలను చదవడం ద్వారా ఆయా కంపెనీలు, సంస్థలపై ఒక అవగాహనతో మీకు మీరే స్వతంత్రంగా పెట్టుబడి నిర్ణయాలను తీసుకోగలిగేలా చేయగలుతామని ఆశిస్తున్నాం.

Content in Multiple Languages

వివిధ భాషలలో


ఇప్పుడు మీరు మా కథలను మీ అభిమాన భాషలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతానికి ఇంగ్లీష్, గుజరాతీ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉన్నాయి.

English Gujarati

Our Team

Pawan, Co-Founder

గత 5 సంవత్సరాలుగా స్టాక్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న అనుభవఘ్నులైన ఇన్వెస్టర్, పవన్, ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ చేశారు. గతంలో ట్రైడెంట్‌లో విధులు నిర్వహించిన పవన్, ఇప్పుడు ఫిన్‌సెప్షన్‌లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Bhanu, Co-Founder

ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ మరియు ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్ధి అయిన, భాను, గతంలో Nestle, Amazon సంస్థలలో విధులు నిర్వహించారు. స్వల్ప వ్యవధిలోనే పలు నాయకత్వ విధులు నిర్వహించిన భాను, మార్కెట్ రీసెర్చ్ మరియు మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

Shrehith, Co-Founder

శ్రేహిత్ 2018లో ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబిఏ పొందారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇన్స్టిట్యూట్ సిల్వర్ మెడల్ పొందిన శ్రేహిత్, ఐఐఎంలొ చేరక ముందు, ఒక స్టార్ట్అప్ కంపెనీ మరియు ఎన్జిఓలలో పనిచేసారు, ఇప్పుడు ఫిన్‌సెప్షన్‌లో క్రియేటివ్ కంటెంట్ కి ఆధిపత్యం వహిస్తున్నారు.

Stay updated

మరిన్ని ఆర్టికల్స్ కొరకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

Subscribe Now Join channel